Surprise Me!

వైరల్ వీడియో : పైథాన్ జింకను ఎలా పట్టేసిందో చూడండి..! || Oneindia Telugu

2019-11-27 382 Dailymotion

This is the horrifying moment a massive python leaps out of a pond to catch an unsuspecting wild deer as it drinks water.
#deer
#deersnake
#python
#snakevsdeer
#snakefight
#pythonvsdeer
#karwaforest
#maharashtra

పైథాన్ లకు సంబంధించిన ఏ వార్త అయినా ఇట్టే వైరల్ అవుతుండడం మనం తరచూ చూస్తూనే వున్నాం. ఎందుకంటే ఇవి అంత భయానకం మరియు అంతకంటే ప్రమాదకరం..! అయితే ఇటవల మహారాష్ట్ర లో కార్వా అడవిలో ఓ సంఘటన జరిగింది. పైథాన్ ఓ జింకల గుంపుపై దాడి చేసింది. నీరు తాగేందుకు వచ్చిన ఆ జింకలు చెరువులో పొంచి వున్న ఆ జిత్తులమారి పైథాన్ ఉండడాన్ని పసిగట్టలేకపోయాయి. అదే అదునుగా భావించిన ఆ పైథాన్.. నీరు తాగే జింకల గుంపు పై దాడి చేసి ఓ జింకను రెప్ప పాటులో పట్టి గట్టిగా చుట్టేసి చంపేసింది. క్షణాల్లో ఈ సంఘటన జరిగిపోయింది. ఇదంతా మైక్ వెల్టన్ అనే ఫోటోగ్రాఫర్ తన కెమెరా లో బంధించబడింది. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

Buy Now on CodeCanyon